Monday, 11 September 2017

భగవద్గీత చావుమేళం కాదు

 *భగవద్గీత చావుమేళం కాదు ... కారాదు.*

*దయచేసి చనిపోయిన శవాల వద్ద భగవద్గీతను పెట్టకండి ..*

*వినాశకాలే విపరీత బుద్ధి.*

భగవద్గీతను “శవ” సంకేతానికి , “శవయాత్రలకు” మొట్టమొదట ప్రారంబించిన.... చవట/సన్నాసి/నీచ/నికృష్ట వెధవ ఎవడోగానీ ....

ఏం దరిద్రం ఇది ?
పవిత్రమైన, జ్ఞానప్రదాయని అయిన భగవద్గీతను
 “పీనుగ లేచింది” అనే సంకేతంగా మార్చిన పైత్యం ఎవరు నేర్పినారు?
ఇంట్లో భగవద్గీత పెట్టుకోవాలంటేనే భయపడే స్తితికి తీసుకొచ్చారు .

ఒకప్పుడు భ్రంహ్మముహూర్త కాలంలో ,
ప్రభాత వేళలో గుడి మైకులనుండి వినబడే
ఆతీ మధురమైన ఘంటసాల గారి భగవద్గీత మనోల్లాసాన్ని కలిగించేది ,
అనంత కాలగమనంలో మనిషి జీవితం ఎంతచిన్నదో  కాలస్వరూపమైన దైవం ఎంత విస్తృతమో
నిత్యం గుర్తుచేస్తూ ఉండేది .
పండితుడైనా పామరుడైనా ఒక విధమైన ట్రాన్స్ లో కి తీసుకెళ్ళేది
ఎదో తెలియని ఆధ్యాత్మిక భావన అనిర్వచనీయమైన హృదయ వైశాల్యాన్ని కలిగించేది .

అటువంటి భగవద్గీతకు ఎంత భ్రష్టత్వం ఆపాదిస్తున్నాము.

కలికాల ప్రభావమా ..? దైవ ఉపాసనలకు బదులు పిచాచ ఉపాసనలు ? ఏం ఖర్మ ఇది ?

ఈ దిక్కుమాలిన ప్రాక్టిస్ తెలుగు రాస్త్రాలలోనేనా ?
దేశం మొత్తం భూత ప్రేతాలు ఆవహించాయా ??

ఇప్పటికైనా మారండి.. పాపం మూటగట్టుకోకండి... నాయనా ...

ఆలోచించండి ఈ నీచ సంస్కృతినుండి బయటపడండి . తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమంలా
చైతన్యం కలిగించండి.......
ఇప్పటినుండి చావుల దగ్గర, భగవద్గీత వేయకుండా
ఆపండి .



 హైందవ జీవనవిధానం అనేది ఒక మార్గం అది ఒక ధర్మం అంటూ ఉంటాం. కాస్త చర్చించి విచక్షణతో ఆలోచిద్దాం. హిందూ ధర్మంపై, ఈ దేశంలో ఉన్న హిందువులనే మీరు వలస వచ్చారు అనేంత వరకూ విద్వేషం వక్రీకరణలు చేరుకుంటున్నాయి అంటే మనము ఎంత ప్రమాదంలో ఉన్నామో కూడా ఎవరికీ కళ్ళకు కనబడని పరిస్థితి. చార్వాక అనీ, హేతువాది అనీ, కమ్యూనిస్టు అని, శూన్యవాది అని, అంబెడ్కర్ వాదీ అనీ హిందువులకు కనబడని శత్రువుగా ఇంట్లో ఉండి మరీ వెన్నుపోటు పొడుస్తున్న హిందువులే మనకు ఈనాడు ప్రధమ శత్రువు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

తమ మిడిమిడి జ్ఞ్యానాలతో, వచ్చీరాని సంస్కృతాలతో, ఎక్కడలేని వక్రీకరణలు చదివి విద్వేషం విషం తమ కుహనా మెదళ్ళలో పేర్చుకుని వీళ్ళు చేసే సమాజ ద్రోహం ఆత్మద్రోహం అంతా ఇంతా కాదు.

మెకాలే వామపక్ష కుట్రపూరిత దూరాగతాలు ఒక ఎత్తైతే, మహోన్నతమైన మన సంస్కృతిలో మన ధర్మం, సంస్కృతి, సంస్కారం ఎలా మరచిపోయామో ఎలా మన జీవన విధానం మన ఈ పరిస్థితి కలుగజేసిందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

టూకీగా చెప్పాలంటే మన సంస్కృతి, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, సత్యం అలాగే సకల జీవ జంతుజాలానికి మరియూ ఈ సృష్టి లోని ప్రతి కణానికి బ్రహ్మ పదార్ధ తత్వాన్ని అన్వయించి మసలుకోవడం .......
మన రోజూ వారీ హైందవ జీవితంలో ప్రధాన అంతర్భాగాలు.

మన హైందవ కుటుంబ ప్రక్రియ, జీవనవిధానం గురించి పరికిస్తే మనకి ఈ పై విషయాల గురించి ఏ ఒక్కరికీ ఏ రకమైన పరిజ్ఞ్యానం లేకపోయినా అసలు హైందవ జీవన విధానం గురించి లేదా వేదోపనిషత్తుల భక్తి సాహిత్య పరిజ్ఞ్యానం గురించి ఏ విధమైన Touch లేకపోయినా....
సూక్ష్మంలో ఈ తత్వబోధన మన జీవన విధానపు మార్గంలో దైనందిన జీవితంలో అంతర్భాగమని ప్రతివారికీ అర్ధం అవుతుంది.

పూర్వకాలం సంగతులు పక్కన పెడితే ఈనాటి మన పాశ్చాత్య పోకడ వంట బట్టిన జీవనశైలిలో చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలకి సంస్కృతి గూర్చి చెప్పే ఓపిక అవకాశం విజ్ఞానం వారికి లేవు ఉన్న తాతలు, అమ్మమ్మ నానమ్మలు ఇతర పెద్దలు చెప్పితే విని అర్ధం చేసుకునే ఓపిక అవకాశం జ్ఞానం ఈ నవ తరానికి లేదు.

మరి ఎలా.....

చిన్నప్పటి నుంచి ఒక భక్తి, ఒక జ్ఞ్యానం, పురాణేతిహాసాల పరిచయం ఏమాత్రం లేకపోగా పిల్లలు యుక్త వయస్సుకి వచ్చేసరికి అహంకార ప్రభావం వల్ల, వామపక్ష రుద్దుడు ఫలితంగా, హైందవ సంస్కృతి అనగానే చిన్నచూపు వ్యంగ్య అవహేళన కారణంగా
కొందరు Rebellious గా
కొందరు నాస్తిక గా
కొందరు హేతువాద దృక్పధంగా
కొందరు అహంకార జనీత వ్యక్తిత్వం తో
మిగతా సగం మంది నేను హిందువుని అని చెప్పుకోడానికి బజార్లో గుడ్డలు విప్పి నిలుచోబెట్టినంతగా సిగ్గుతో బిక్కచఛ్చి బతకడం
ఆ మిగిలిన సగం మంది SECULARISM అనే అనవసర రుద్దుడు భాగోతంలో మనలని ఒక మాట అనడమే కాదు ఒక చెంపపై ఎవడైనా కొడితే ఎందుకు కొట్టావురా బోసిడికే అని కాలర్ పట్టుకుని నాలుగు తన్నకుండా రెండో చెంప చూపడం ఏంటి లోపల ఉచ్చకార్చుకుంటూ పైకి మాత్రం హిందూ వ్యవస్థని నానా దుర్భాషలాడుతూ ఆస్తులు దేశం మొత్తం రాసిచ్ఛేసే చాతకాని చవటల నపుంసక బతుకు బతుకుతూ...
దిక్కుమాలిన వారిగా తయారు అవుతున్నారన్నది మనం దాచలేని దుర్భర సత్యం.

మరి ఇలాంటి వారు కన్నతల్లి రొమ్ముపాలు తాగి అదే రొమ్ము గుద్దే PRAKSHAL, Shabbir, కూరపాటి, దుర్గం, గోగినేని, ఉయ్యాల, INDUS Martin, సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్ ల లాగాతయారు కాకుండా ఎలా ఉంటారు.

మన దైనందిక జీవన గమ్యంలో తల్లిదండ్రుల పెద్దల పట్ల భక్తి,  సకల జీవరాశుల చెట్టూ పుట్టల పట్ల అభిమానం, ఆత్మ ప్రభోదాన్ని అనుసరిస్తూ సంస్కృతి ధర్మాన్ని కాపాడటం, భక్తి జ్ఞ్యాన యోగ ఆధ్యాత్మిక సమ్మిళిత జీవనం ఇవే మన దైనందిన హైందవ జీవితం.....

నువ్వు హాదీస్ శవార్త ఎడారి నల్లట్ట పుస్తకాలు మాత్రమే బట్టీ పట్టి నా జీవితంలో ఇప్పటికి అబద్దాలు మాయోపాయాలు ఆడి, పైగా మా దుర్మార్గ ఎడారి మతం ప్రకారం ఇది ఒప్పు అనుకునే దిక్కుమాలిన దూరాగత చర్యలని సమర్థిస్తూ వాళ్లుండగా
పురాణాలు ధర్మం గురించి మనలకు ఏమీ విపులంగా కాకున్నా నామమాత్రంగానైనా తెలియకపోయినా, కులాల విభజన అనే అడ్డగోలు కుట్రల పరం కాకుండా అందరమూ ఈ పై విషయాలు తెలుసుకుని అర్ధం చేసుకుంటే హైందవ ధర్మ విశిష్టత అవగతం అవుతుంది. మన అఖండమైన సంస్కృతి, నీతిన్యాయ, సత్యధర్మాలు బోధపడతాయి.

ఈనాటి ఈ సమాజంలో బయట గానీ, గుళ్ళల్లో గానీ, సభలు పండగ పబ్బాల సమీకరణల్లో గానీ ఎవరూ కుల ప్రస్తావన తీసుకురారు. మరి తెచ్ఛేది ఎవరు ???
స్వార్ధానికి అవకాశవాదానికి నీతిమాలిన నీలిమంద, ఎర్రిమంద, నాస్తిక హేతువాద జన విజ్ఞాన ముసుగులో, మతం మారి బురద చల్లి పబ్బం గడపాలని చూసే రెండు ఎడారి సన్నాసులు ఒకవైపు,
ఇంకా నేను గొప్ప, నాకులం మాత్రమే గొప్ప అనుకునే అహంకారపూరిత కులవాదులు అనే చవటలు ఇంకోవైపు కుల ప్రస్తావన తీసుకు వస్తారు. దయచేసి గుర్తు పెట్టుకోండి మన సంస్కృతిలో ఎక్కడా బ్రాహ్మణుడైనా కులం అనేది ఏమాత్రం ప్రధానం కాదు కేవలం ధర్మం మాత్రమే.

బ్రాహ్మణులకు, ఋషులకు, ఆది శంకరుల వంటి మహనీయులకు కూడా చండాలుడు, మాలదాసరి, మాంసం కొట్టి జీవనం గడిపే వారు, పతియే ప్రత్యక్ష దైవంగా సేవచేసే సామాన్య గృహిణి లు సమాధానాలు ఇవ్వడం ధర్మం ఏంటో నేర్పడం మనకు తెలుసు. మనలో చాలామంది చదివి వినే ఉంటాం...
అందుకే ఈ పై అవకాశవాదులకు కుల చీలికలల్తో జబ్బలు చరుచుకుని సంకలు గుద్దే అవకాశం ఇవ్వకండి.
మచ్చుకు ఉదాహరణ చెప్పాలంటే ఏ వర్గంలో గానీ ఇప్పుడు నిజాయితీగా తమ తమ కుల ధర్మం నిర్వర్తిస్తున్న వారు మనల్లో ఈకాలంలో ఎంతమంది ఉన్నారు ?
బ్రాహ్మణుడు సంధ్యావందనం పూజలు చేయడం లేదు
వైశ్యుడు ధర్మబద్ధంగా వ్యాపారం చేయడం చూసామా
క్షత్రియుడు సమాజ ధర్మ రక్షణ చేపట్టడం భూతద్దంలో కనబడిందా
శూద్రుడు సమాజ ప్రక్రియలో పాలుపంచుకోవడం గమనించామా

ఈనాటి కాలంలో దేశమాన కాల పరిస్థితులకు అనుగుణంగా అందరూ అన్ని పనులూ చేస్తూ పాశ్చాత్య పోకడల్లో ఉద్యోగం, విలాసాలు, డబ్బే ప్రధానంగా గమనం సాగిస్తూంటే ఇంకా కులవ్యవస్థ అనే దుర్మర్గ పోకడలని సమాజంలో ఎత్తే chance ఇవ్వకండి.

పాతకాలంలో ధర్మం సంస్కృతి నియమ నిబధ్ధతలువంటి వాటికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్ఛేవాళ్ళమీ.
మన దర్భాగ్యం కొద్దీ కులాలు, వర్గాలు, ఉత్తర దక్షిణాలు, భాష, ఆర్యన్ ద్రవిడ తేడాలు ఇలా మన సమాజాన్ని సంస్కృతినిఎన్ని రకాలుగా దెబ్బ తీయవచ్చొ అన్ని రకాలుగా భయంకర దూరాగత దాడులు చేసారు.
మనకు తేలికగా అర్ధం కావాలంటే ఇప్పటిలా కాకుండా పూర్వం ఒక దక్షిణాది తిక్కవాడు ఉత్తరానికి కాశీకి వెళ్లినా, ఉత్తరాది దబాంగ్ వాడు దక్షిణాది కాలడికి వచ్చినా విభేదాలు కాదు చూసేది ఆలోచించి చర్చించేది, వాదించేది కేవలం సంస్కృతి ధర్మం న్యాయం గురించి మాత్రమే.
నన్ను దోచాడు నాకు అన్యాయం చేసాడు లాంటి తలతిక్క ఆలోచనలు ఏ ఏనాడూ వచ్చేవి కావు. స్వార్ద నిర్ణయాలు ఆలోచనలు కాకుండా దేశ రక్షణ, సమాజ ప్రగతి మాత్రమే ప్రయోజనాలుగా తత్వ విచారణ జరిగేది.

స్వార్ధం నేను నాది అనేవి మొగ్గలోనే మన సంస్కృతి, ఆచరణ పెద్దల మాటలు మన జీవనంలో తొలగించి మన దేశం, మన సమాజం, మన ధర్మం, మన పల్లె పట్టణం, మన కులం, మన కుటుంబం, మన ఇల్లు ఆ తరువాత మాత్రమే నేను అనేది వచ్చే విధంగా మనకు మార్గ దర్శనం చేసే దైనందిన జీవితపు ప్రక్రియలు మనం చూస్తూనే ఉంటాము.

చివరగా చెప్పొచ్ఛేది ఏంటంటే మన ఆత్మప్రభోదానికే తెలుసు ఏది ధర్మమో ఏది న్యాయమో ఏది మన సంస్కృతో...
మన ధర్మం సంస్కృతి సాహిత్యం అనేవి అనంతం. మనకి మన ఒక జీవిత కాలం మొత్తంలో తెలిసేదే సముద్రంలో ఒక చుక్కంత తెలియాల్సింది ఎన్ని జన్మలకూ మిగిలే ఉంటుంది.

కావున ఎవరూ ఏ కులస్తులూ అయినా కూడా హిందూ ధర్మం గురించి అంతా తెలియాలని లేదు ఎవరైనా అడిగితే సిగ్గుపడాల్సింది ఏమాత్రం లేదు. ధైర్యంగా జవాబివ్వండి. మహా మహా పండితులే నాకు ఇంకా ఏం తెలియదు......
చదవాల్సింది తెలుసుకోవాల్సింది జ్ఞ్యానం సంపాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది అని అణిగిమనిగి ఉండి ఆలోచించే మహోన్నతమైన సంస్కృతి మనది.

ధర్మో రక్షతి రక్షితః
జై హింద్
జై శ్రీరాం
భారత్ మాతా కీ జై.

No comments:

Post a Comment