Monday, 11 September 2017

మీ దేశం లో మీ దేవుడు ఎవరు

జపాన్ లో ఓ మీటింగ్ లో ఓక వ్యక్తి మోడీ ని అడిగిన ప్రశ్న..!

ఒకో దేశంలో, ఒకో మతం..
ఒకో మతం లో ఒకో దేవుడు,
మీ దేశం లో మీ దేవుడు ఎవరు..??

మా భారత జాతి ప్రకృతి తో సంభాషించుకుంటారు. చంద్రుడిని చంద'మామ గా, భూమిని తల్లిగా, నదులను దేవతలుగా, హిమాలయాల ను తాత గా, సూర్యుడిని సూర్య భగవాను నిగా భావించుకుంటాం.

భూ మాత, భారత మాత, నదీ మాత, వన మాత, గో మాత ఆనే మాకు, పంచభూతాలే దైవాలు.
అదే "వసుధైక కుటుంబం". ఎవరూ వారి కుటుంబం కు హాని కలిగించరు. అటువంటి భావము గల మాలో మత పరమైన హింసాయుత DNA లు ఉండవు.
దీనినే #సనాతన_ధర్మం అంటారు. ఇది ఓక వ్యక్తి కోసమో, ఓక వ్యక్తి వల్లనో పుట్టిన మతం కాదు ఇది సనాతనం, నిత్య నూతనం అని సమాధానం చెప్పారట...!

జై హింద్..!🇮🇳

No comments:

Post a Comment