హిందు వ్యవస్థ లేదా భారతీయ వ్యవస్థ చాలా పురాతనమైనది.ఓక ప్రణాళికా బద్దం గా ఓక బలమైన వ్యవస్థను మన పూర్వీకులు మనకు కల్పించారు.హిందువులు బలమైన దైవ భక్తీ , సామాజిక సహనం కలవారు.దానికి కారణం మన హిందు ధర్మ సూక్తులు అని నిర్మొహమాఁటంగా చెప్పొచ్చు.
వేల సంవత్సరాల చరిత్ర లో ఎక్కడ కనపడని లోపాలు ఇప్పుడు ఎందుకు కనపడుతున్నాయో ఆలోచించాల్సిన విషయం.
భారత దేశం కొన్ని వేల సంవత్సరాల పాటు చెక్కు చెదర కుండా ఉండడానికి కారణం ఆలోచిస్తే ఓక చక్కటి వ్యవస్థ రూపు దిథుకోవడమే కారణం అని చెప్పొచ్చు.
సమాజం సజావుగా సాగడానికి విద్యా , ఉపాది , నివాసం , రక్షణ , దైవ పూజా విధానం......మొదలగునవి వ్యవస్థ లో భాగం గా చేర్చారు.... ఎవరికీ వచ్చిన విద్యను వారు అనుకరించేల అవకాశం కూడా కల్పించారు.....
వేల సంవత్సరాల పాటు సాగిన ఈ వ్యవస్థ విదేశీ దండ యాత్రల తరువాత చాలా దెబ్బతిన్నది అని కట్చితంగా చెప్పొచ్చు.దీనికి కారణం ఉంది.
భారత ఇతిహాసాలను , గ్రంధాలను తర్జుమా చేసిన వారిలో మూక్యుఢు ఐన మేఖలె తన భార్యకు రాసినా ఉత్తరంలో పేర్కొన్న విషయాలు , తన దేశపు పార్లమెంట్ తాను ఛెసిన వ్యాఖ్యలు అచ్చు గుథిన సాక్ష్యాలు......
హిందు ధర్మశాస్త్రాలే చెప్తున్నాయి వర్ణ వ్యవస్థ వంశపారంపర్యం కాదు , వ్యక్తీ స్వభావం చేత ఉంటాయి అని.
జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే (అనగా శిసువుకి జన్మతః జ్ఞానం అనేది అసహజం).వేదం నేర్చిన వారే విప్రులు,బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం.
అదేవిధంగా "వేద విధులతో సంచరించక,దేవతలను పూజించక,వివేకములు లేక,కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో
పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు. శూద్రులే అగుదురు.
వర్ణాశ్రమా అపి గుణకర్మాచరతో హిభవంతి.అత్రాహ మనుః
శూద్రే బ్రాహ్మణ తామేతి బ్రాహ్మణ శ్చైతి శూద్రతాం
క్షత్రియాజ్ఞాత మేవం తు, విద్యాత్ వైశ్యాత్తథైవచ"
ఇది మను ధర్మ శాస్త్రం 10-65 మంత్రం.
భావం : బ్రాహ్మణ గుణాలు కలిగిన శూద్రుడు బ్రూహ్మణుడే యగును.
శూద్రగుణాలు కలిగిన బ్రాహ్మణుడు శూద్రుడగును. అదేవిధంగా క్షత్రియజాతి,వైశ్యజాతి
కూడా కేవలం గుణ, కర్మాచరణల వలననే యేర్పడును.
ఎవరి గుణ గణాల వలన వారూ ఆయా వర్ణం తీసుకోబడతారు , వంశ పారం పర్యం కాదు అని ఇంత కట్చితంగా ఉన్న తరువాత కూడా వంకర మాటలు మాట్లాడతారు.
ఇటీవలి కాలంలో హిందూ ధర్మాన్ని విమర్శించడంవల్లనే గొప్పవాళ్లం అవుతామని, గొప్ప పేరువస్తుందని భావిస్తున్నవాళ్లు ఎక్కువయ్యారు. వాళ్లు హిందూ ధర్మంపై పొరలను మాత్రమే పరిశీలించి తమ అహంకారం ప్రదర్శించి ఆనందం పొందుతున్నారు. నిజానికి హిందూధర్మం ప్రస్తుతం భారత్‌కు మాత్రమే పరిమితమైంది కాదు. ఇటీవల కాలంవరకు నేపాల్‌లో హిందూ రాజ్యం ఉండేది. అది కూడా మావోయిస్టుల తిరుగుబాట్లు, రాజకీయ వ్యూహం పుణ్యమాని ధ్వంసమైంది.
ప్రస్తుతం భారత్‌లో మెజార్టీ ప్రజల మతం హిందూ మతం; కానీ ఘోరమైన కష్టనష్టాలను హిందూత్వం ఎదుర్కొంటున్నది. ఇపుడే కాదు చరిత్ర తెలిసినప్పటినుండి హిందూ ప్రజలకు కష్టాలే. కానీ వేల యేళ్ల చరిత్రలో హిందూ ధర్మాన్ని ఎవరూ ధ్వంసం చేయలేకపోయారు. ఇది ఈ రోజు ప్రపంచమంతటా అధ్యయనంలో తేలిన పరిశోధనాంశం. ఉదాహరణకు ఇరాన్‌ను ముస్లింలు కేవలం 15 సం.లు పరిపాలిస్తే అది ఇస్లామిక్ రాజ్యం గా, ఇరాక్‌ను 17 సం.లు, ఈజిప్ట్‌ను 21 సం.లు ముస్లింలు పరిపాలిస్తే అవి పూర్తి ఇస్లామిక్ రాజ్యాలుగా మారిపోయాయి. అలాగే ఐరోపా ఖండాన్ని క్రైస్తవులు 50 ఏళ్లు పాలిస్తే అవన్నీ క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి. మరి భారత్‌ను 800 ఏళ్లు ముస్లింలు, 200 ఏళ్లు బ్రిటీషువారు (క్రైస్తవులు) పాలించినా హిందూధర్మం దెబ్బతిన్నది కాని ధ్వంసం కాలేదు. అది హిందుత్వానికున్న జీవనాడి. హిందూ సంస్కృతి వ్యాపించిన ఇస్లామిక్ దేశాలలో కూడా హిందుత్వం పట్టు తగ్గలేదు. ఇండోనేషియా మతపరంగా అతిపెద్ద ముస్లిం దేశం. 87% ముస్లిం జనాభా ఉన్న ఆ దేశంలోని ప్రజలు ఇప్పటికి సంస్కృతిపరంగా హిందుత్వను అనుసరిస్తారు. వాళ్ల ఎయిర్‌వేస్ పేరు ‘గరుడ’, వాళ్ల కరెన్సీపై గణేశుణ్ణి ముద్రించుకొన్నారు. వాళ్ల రాజధాని జకార్తా కూడలిలో శ్రీకృష్ణార్జునుల విగ్రహం పెట్టుకొన్నారు. ముస్లిం దేశమైన ఇండోనేషియా రెండేళ్లక్రితం స్నేహపూర్వత బహుమతిగా 16 అడుగుల ఎతైన సరస్వతీ విగ్రహం అమెరికాకు పంపిస్తే, వారు దాన్ని వాషింగ్టన్ డి.సిలో ప్రదర్శనగా పెట్టారు. మన దేశంలో ప్రసిద్ధమైన, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేవాలయం బృహదీశ్వరాలయానికి వెయ్యేళ్లు పూర్తిగావడం, అది యునెస్కో గుర్తించినందున కొనే్నళ్లక్రితం ఆర్‌బిఐ ఓ నాణేన్ని విడుదల చేసింది. నఫీజ్‌కాజీ, అబూసరుూద్ అనే ఇద్దరు కోర్టులో ఈ విషయాన్ని సవాలుచేశారు. బి.డి.అహమ్మద్ అనే జడ్జి ప్రభుత్వంపై సీరియస్‌గా స్పందించారు. ఇదీ ఈ దేశంలో హిందూ ధర్మానికి ప్రభుత్వం, వ్యవస్థలు ఇస్తున్న గౌరవం. జర్మనీవాళ్లు వాళ్ల వైద్యానికి మన దేశానికి చెందిన చరకుడి పేరుతో ‘చర్కాలజీ’అని పేరుపెట్టుకొంటారు. కానీ మన దేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ చేసే ప్రపంచ సాంస్కృతికోత్సవానికి అనుమతి దొరకదు. అమెరికాలో ‘ఆయవా’ రాష్ట్రంలో రామముద్ర ఉన్న కరెన్సీ ఉంది. ‘రాముని బాండ్లు’ 35 అమెరికా రాష్ట్రాల్లో చెల్లుబాటు అవుతున్నాయి. మనంకూడా రాముని చిత్రపటాలను రాజ్యాంగంలో పెట్టుకొన్నాం కానీ రాముని పేర ఓ నాణెం విడుదల చేయగలమా? హిందూ మతం అనగానే ‘మనుస్మృతి’ని విమర్శిస్తుంటారు. మనుస్మృతి వేలయేళ్లనాటి- ఇంకా చెప్పాలంటే కృతయుగం అనుసరించే స్మృతి. ప్రస్తుతం వివిధ ప్రాచ్యలిఖిత భాండాగారాల్లో లభిస్తున్న 30నుండి 35 మనుస్మృతుల్లో చాలా శ్లోకాలు ఈరోజు ప్రతుల్లోనివి లేవని పరిశోధకులు తేల్చారు. మనుస్మృతిలో మొత్తం 2685 శ్లోకాలుండగా అందులో మూల శ్లోకాలు కేవలం 1183 మాత్రమేనని, కల్పించి అందులో ప్రక్షిప్తాలుగా చేరినవి 1502వరకు ఉంటాయని పరిశోధకులు తేల్చారు.
హిందూ మత సాహిత్యం, సంస్కృతి చాలా ప్రాచీనమైంది. విశాలమైంది. అంతే గాకుండా లోతైనది. ప్రశ్నించడానికి ఎక్కువ అవకాశమున్నది. ఇది ఒకే పుస్తకం, ఒకే ప్రవక్తతో నిర్మితమైంది కాదు. పూనకం దగ్గరనుండి వేదం వరకు అన్ని అంశాలు హిందూ ధర్మంలోనివే. అందువల్ల ఇంత విస్తృతమైన విషయాల్లో ఏదైనా ప్రశ్నించేవారికి సులభమే, కానీ జవాబు చెప్పే వాళ్లకు లోతైన అధ్యయనం ఉండాలి. హిందూ మతంలోని కొన్ని బలహీనతలు, తప్పులను మాత్రమే ఫోకస్ చేస్తూ అది ప్రపంచానికి అందించిన తాత్విక దృష్టిని మరుగుపరచాలనుకొంటే అది సూర్యుణ్ణి గంపక్రింద దాచిపెట్టడమే అని గ్రహించాలి.

No comments:
Post a Comment