అధ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి
కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు బంధువులతో యుద్ధం చేయవలసినప్పుడు ధర్మాధర్మాలు పక్కన పెట్టి బంధుప్రీతి వలన బాధ పడుతూ యుద్ధం చెయ్యను అంటాడు. అప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెప్పారు......
#ఈ_యుద్ధము_నీకు_ధర్మబద్ధము_ఒక_వేళ_నీవు_ఈ_ధర్మ_యుక్తమైన_యుద్ధమును_చెయ్యనిచో_నీస్వధర్మము_నుండి#పారిపోయిన_వాడవు_అవుతావు_దానివలన_కీర్తిని_కోల్పోతావు_పైగా_నీవు_పాపము_చేసినవాడవు_అవుతావు అని భగవద్గీత బోధన చేస్తారు......
ఇక్కడ మనం ఒక్కటి గమనించాలి. మనలో చాలా మందిమి కూడా అర్జునుడి లాగా బంధుప్రీతి , భయం , పోలీస్ కేసులు , శత్రు భయం , డబ్బు లాంటి అనేక కారణాల చేత హైందవ ధర్మం కష్టాల్లో ఉన్నప్పుడు మన కర్తవ్యం చెయ్యకుండా అనేక సాకులు చెప్పి తప్పించుకుంటున్నాం.
ఇవ్వాళ మనం చేసే ప్రతి తప్పు రేపటి మన భవిష్యత్తు తరాలకి పూర్తి స్థాయి బానిసత్వం మిగుల్చుతుంది. ఎందరో పోరాట వీరులు తమ ప్రాణాలు ధారపోసి ఈ గడ్డ కోసం తమ ప్రాణాలు విడిచారు. వారి త్యాగాలు వృధా పోతాయి.
అధర్మం - పాపం అంటే ధర్మ రక్షణ నుంచి తప్పించుకోవడం అవుతుంది. ఆ పాపం తరతరాలు నీ వంశాన్ని వెంటాడు తుంది. నీ జాతిని నాశనం చేస్తుంది.
ధర్మం అంటే దైవ పూజ ఒక్కటే కాదు. ఆయుధం పట్టి శత్రువుల నుంచి నీ దేశాన్ని నీ జాతి జనాన్ని కాపాడుకోవడం కూడా.
నిజానికి మనందరం చాలా పెద్ద పాపం చేస్తున్నాం. కాశ్మీర్ , బెంగాల్ , కేరళ లో రోజులు వందల కొద్దీ హిందువులు దారుణంగా చంపబడుతున్నారు. మనలని కాదు కదా అని మనం నిశ్శబ్దంగా ఉన్నాం.... అతి స్వల్ప కాలంలోనే ఆ యుద్ధం మన మీదకు వస్తుంది. ఇప్పుడు నువ్వు పొందుతున్న సుఖాలు మొత్తం నీకు దూరం అయ్యి పోతాయి. నీ ముందే నీ బంధువులు చంపబడతారు. అందులో నీ పిల్లలు కూడా ఉంటారు. తద్వారా నీ వంశం కూడా నాశనం అవుతుంది.......
కాబట్టి నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. ధర్మ పోరాటం లో నువ్వు ఏ విధంగా యుద్ధం చెయ్యగలవో ఒక నిర్ణయానికి రా. ఆయుధం పట్టడం రాకపోతే , ఆయుధం పెట్టె సైన్యానికి సహాయం చెయ్. తద్వారా నీ బాధ్యత నిర్వహించి శత్రువుని అంతం చేసి నీ భారత దేశాన్ని , నీ హిందు ప్రజలను , నీ ధర్మాన్ని కాపాడుకో......

No comments:
Post a Comment