తండ్రి ప్రేమను అర్ధం చేసుకోవాలంటే ఈ చక్కటి కధ చదవాల్సిందే
చదివాక అందరికి చేరవేయాల్సిందే.
నాన్నను అపార్ధం చేసుకోకండి అనిచెప్పే చిన్న యదార్ధ కధ ఇది.
అప్పట్లో భారవి అనే కవి వుండేవాడు. ఇతగాడు చిన్నతనం లోనే మంచి కవి. Best stories and lyrics రాస్తుండేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు.
భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు.
ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అని take it easy గా మాట్లాడేవాడు.
అయితే ఇక్కడ భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తిగా వుడేది.
ఓ రోజు తల్లి దగ్గరకు వెళ్లి నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు. వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే అతనేమో ఏమున్నదిలే అన్నట్టు మాట్లాడుతారు.
ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి అసహనం ఏ స్థాయికి చేరిందంటే తండ్రిని చంపేద్దామని decide అవుతాడిక. ఒకరోజు రాత్రి భారవి నాన్న వంటింట్లో భోజనం చేస్తున్నాడు తల్లి వడ్డిస్తూ వుంది.
అప్పటికే అసహనంతో రగిలిపోతున్న భారవి వంటింటి అటక మీదకు ఎక్కి బండరాయితో మోదెయ్యాలని ready గా వుంటాడు.
ఇక్కడే భారవి తల్లి
... భర్తతో ‘మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు? వాడు చాలా బాధ పడుతున్నాడు. వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటుంటారని బాధ పడుతూ చాలా సందర్భాలలో నాకు చెప్పాడండి’ అంటుంది.
అప్పుడు తండ్రి నవ్వి.... పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా? ఊరంతా వస్తున్న పొగడ్తలు ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగేట్టు చేసి తనంతవాడు లేడని విర్రవీగేలా చేస్తాయి. దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా? అంటాడు.
అది విని భారవికి బుర్ర తిరిగి realise అయ్యే స్థితికి వస్తాడు.
పశ్చాత్తాపంతో రగిలి పోతాడు. వెంటనే బండ అక్కడ పారవేసి కిందకు దిగి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.
తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.
పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు? అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టు బట్టాడు.
Ok then మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడవుండి రా! అన్నాడు.
ఇంత చిన్న శిక్షనా? అన్నాడు భారవి.
తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళుఅన్నాడు.
భారవి భార్య కూడా పుట్టింటిలోనే వుందప్పుడు. సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు. వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.
రోజుకో పిండివంట చేసి ఆదరించారు.
రోజులు గడిచాయ్. ఇక అసలు కధ మొదలయ్యింది. నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు లోపల లోపల విసుక్కున్నారు.
చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు.
మర్యాదలు తగ్గాయి.
బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.
అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు.
దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.
అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు. భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్లిపోండని యెంతో చెప్పి చూసింది.
భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించే వాడు.
ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి యింక నేను మావూరికి పోయివస్తానని బయల్దేరాడు.
ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.
భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి నాశిక్ష పూర్తి అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు.
ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడటం వాళ్ళ వంతయింది.
భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.
తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి!
మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు.
చిన్నప్పుడు తండ్రి దండించాడని కోపం పెంచుకోకండి!
అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!
పితృదేవో భవ
[6/18, 8:36 PM] 9666430237: చింటూ : ఏమిట్రోయ్ చాలా స్పెషల్ గా తయారయ్యావు? చేతిలో గిఫ్ట్ ఏమిట్రా?
పింటూ: ఇవాళ్ళ fathers day రా
చింటూ: మీ చర్చి ఫాదర్ పుట్టినరోజా?
పింటూ: కాదురా fathers day రా
చింటూ : మీ నాన్నగారి పుట్టినరోజా?
పింటూ : కాదేహే fathers day
చింటూ: అంటే?
పింటూ: ఈ రోజు fathers కి dedicate చేసిన రోజురా. వాళ్లకు గిఫ్ట్స్ ఇచ్చి విష్ చెయ్యాలి.
చింటూ: మీ నాన్నగారి పుట్టినరోజు కాదు, అలాగని మీ నువ్వేమి మీ నాన్నగారికి దూరంగా లేవు. ఇవాళ్ళ మాత్రం గిఫ్ట్ ఇస్తున్నావు.
పింటూ: ఒరేయ్ అందరూ న్యూ ఇయర్ చేసుకోవట్లేదా? టీచర్స్ day , కార్మికుల దినోత్సవం, ఇది అలాగే
చింటూ: భలే వుందిరా UNESCO వాళ్ళు సంవత్సరం పొడుగునా ప్రతి రోజు ఎవరికో ఒకరికి dedicate చేసారురా. అలాగని ప్రతి రోజు చేసుకుంటామా? సరే. ఒక మాట చెప్పు. టీచర్స్ day ఎప్పుడు? చిల్డ్రన్స్ day ఎందుకు చేస్తాం? అలాగే కార్మికుల దినోత్సవం ?
పింటూ: రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. చిల్డ్రన్స్ day నెహ్రు పుట్టిన రోజు. మే ౧న ఒక రోజున కార్మికులు ఏదో విజయం సాధించారు.
చింటూ: మరి fathers day ఏమిట్రా స్పెషల్?
పింటూ: ఎవరో ఫాదర్ ది పుట్టినరోజు అనుకుంటాను.
చింటూ: నీ తలకాయ్. ఆ రోజు clayton అన్న ఆవిడ తండ్రి పోయిన రోజు. ఆ రోజునే ఒక మొనొంగ అన్న గనిలో 250 మంది తండ్రులు సజీవ సమాధి అయ్యారు. ఆవిడ వాళ్ళ చర్చి ని అడిగి ఆ రోజు తండ్రుల రోజుగా అనౌన్స్ చేయించింది. అంటే ఎవరిదో తద్దినం మీ నాన్న గారికి సెలెబ్రేట్ చేస్తున్నావన్నమాట.
పింటూ: అవున్రా. అసలెందుకు చేసుకుంటున్నామో తెలీదు. అయినా ఒక రోజు మన వాళ్ళను విష్ చేస్తే తప్పా?
చింటూ: కావాలంటే ఒకసారి గూగుల్ లో వెతుక్కో? మన తల్లి తండ్రులు మనకు రొజూ పూజనీయులు. వారి సెలబ్రేషన్ అంటే వారి పుట్టినరోజో, లేక వాళ్ళకు important అయిన ఏదో రోజున చేసుకో. ఇది కేవలం మార్కెటింగ్ gimmick. ఆ రోజున గ్రీటింగ్స్, గిఫ్ట్స్ సేల్ పెంచడానికి ఇది మన అందరి నెత్తిన రుద్దుతున్నారు.
పింటూ: నిజమేరా
చింటూ: ఇది పాశ్చాత్య దేశాలలో వాళ్ళ తల్లిదండ్రులను ఒక్క రోజు స్మరించుకునే రోజు. వాళ్లకు వాళ్ళ తండ్రిని కనీసం ఒక్కరోజు స్మరించుకుంటారు. మనకది అవసరమా? ఈ మార్కెటింగ్ కి మనవాళ్ళు పడిపోయి చొక్కాలు చిమ్పేసుకుంటున్నారు.
పింటూ: మరేమీ చెయ్యమంటావు?
చింటూ: రొజూ వాళ్ళను మనం పట్టించుకుంటే చాలు రా. ఎవరివో తద్దినాలు మనం సెలెబ్రేట్ చేసుకోవక్కర్లేదు. కాదంటావా?

No comments:
Post a Comment