ఇజ్రాయల్ అధికారిక గ్రంధం మొదటి పేజీలో ఇలా ఉంటుంది: "యూదు జాతీయులను ఆదరించి, అక్కున చేర్చుకున్న భారతదేశానికీ-భారతీయులకూ ఎప్పటికీ రుణపడి ఉంటాం"
ఇదేంటి మనం వారిని ఎప్పుడు చేర్చుకున్నాం అనుకుంటున్నారా?ఇది నిజం ప్రపంచం అంతా వీరిని వెతికి వెతికి చంపుతుంటే క్రైస్తవ ఇస్లాం గ్రంధాలలో వీరిని చంపితే వచ్చే పుణ్యాల గురించీ రాసుకుని వీరిపై వేటకు బయలు దేరితే తలదాచుకోవటానికి ఆ జాతికి మన రాజులు ఆశ్రయం కల్పించి వారి సంస్క్రుతిని కాపాడుకోవటానికి పూర్తిగా సహకరించారు...ఈ విషయం మన కమ్యూనిస్ట్లు రాసిచ్చిన చరిత్రలో మనకు దొరకదు...
కారణం వీరు మనదేశ మైనారిటీ మతాలకు ఉమ్మడి శత్రువులు కాబట్టి...
దాదాపు 1000సంవత్సరాలు విచ్చిన్నమై తమ ఉనికిని తిరిగి చాటుకుని నేడు ఏ అగ్రదేశాన్నైనా సవాల్ చేయగల ఆ యూధ జాతీయుల
దేశం గురించి తెలుసుకోండి
ప్రపంచంలోని అతిచిన్న దేశాల్లో ఇజ్రాయల్ ఒకటి..
వైశాల్యం కేవలం 20,300 చ.కిమీ. అంటే మన అనంతపురం జిల్లా అంత పరిమాణం..
అక్కడ సంవత్సర వర్షపాతం కేవలం 550 మి.మీ. అంటే అదీ మన అనంతపురంతో సరిగ్గా సమానం..
కాని అక్కడ ఉన్నది ఎడారి ఇసుక నేల మాత్రమే..
ఎటువంటి నదులూ లేవు..
ఎటు చూసినా ఎడారి, తన చుట్టూ ఏడు కరడుగట్టిన ఉగ్రవాద ఐసిస్ ప్రభావిత శత్రృదేశాలు, ఒక ప్రక్క మధ్యధరా సముద్రం..
ఆ సముద్రపు నీటినే వారు Desalination ప్రాసెస్ ద్వారా మంచినీరుగా మార్చి, ఆనీటితోనే మట్టితో అవసరం లేకుండానే Hydroponics (అంటే నేలతో అవసరం లేకుండా నీటికి పోషకాలు అందించి పంటలు పండించటం) అనే విధానంలో వ్యవసాయం చేసి ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి తీసే దేశంగా గుర్తింపు పొందారు..
Drip_Irrigation కూడా వారే ప్రపంచానికి అందించారు..
దేశం మొత్తం జనాభా కేవలం 87 లక్షలు..
100% అక్షరాస్యత, అందరూ గ్రాడ్యుయేట్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్..
చదువు పూర్తిఅయిన తరువాత కనీసం 2 లేక 3 సంవత్సరాలు ప్రతి ఒక్కరు దేశ రక్షణ కొరకు సైన్యంలో పనిచేయాలి (ప్రధాని/దేశాధ్యక్షుని పిల్లలు సైతం)..
అక్కడ ఎవరూ ఖాళీగా ఉండరు, అడుక్కునేవారు అసలే ఉండరు,, అడుక్కునేవారికి బిక్ష వేసి ప్రోత్సహించేవారు అసలసలే ఉండరు..
ఇజ్రాయల్ ఒకదేశంగా 1948 లో ఏర్పడింది..
2000 సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తును సిలువ వేసినది యూదులు అనే ఒక ప్రత్యేక/ప్రాచీన తెగ వారు, తరువాత జరిగిన పరిణామాల కారణంగా వారిని కనబడినవారిని కనబడినట్లుగా చంపివేశారు, దీనితో వారు తమ ప్రాంతం వదలి ప్రాణరక్షణ కోసం ప్రపంచం నలుమూలలకు పారిపోయారు, ఎక్కడికెళ్ళినా అక్కడా అదేవిధంగా ప్రాణాలు కోల్పోయారు..
ఒక్క మన దేశానికి వచ్చినవాళ్ళు మాత్రమే శురక్షితంగా బ్రతికి తమ జాతిని కాపాడుకున్నారు..
ఈవిధంగా 2000 సంవత్సరాలు తమకంటూ ఒక దేశం లేకుండా బ్రతికిన యూదులు 1948 లో అమెరికా-బ్రిటన్ సహాయంతో తిరిగి తమ ప్రాంతానికి వచ్చి ఇజ్రాయల్ అనే దేశాన్ని ఏర్పాటుచేసుకున్నారు..
ఇజ్రాయల్ అధికార గ్రంధం లోని మొదటి పేజీలో ఇలా ఉంటుంది: "యూదు జాతీయులను ఆదరించి, అక్కున చేర్చుకున్న భారతదేశానికీ-భారతీయులకూ ఎప్పటికీ రుణపడి ఉంటాం."అని.
ప్రతి యూదు జాతీయుడూ తన మొదటి సంపాదనతోగాని లేక జీవితంలో ఎప్పుడైనా తప్పకుండా భారతదేశానికి వచ్చి ఇక్కడి నేలను తాకి ముద్దాడి తమదేశంతో సమానంగా భారత్ కూ రుణపడి ఉంటానని క్రృతజ్ఞతలు చెప్పుకుని వెళతారు.,ప్రతి హిందువు తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా కాశీకి వెళ్ళి గంగలో మునిగి విశ్వనాధుణ్ణి సేవించాలని ఎలా ఆరాటపడుతాడో అలా....!!
మన చరిత్ర రాసిన కంపునిష్టులు..,,
యూదులకు భారతీయులకూ ఉన్న బంధాన్ని మరుగున పెట్టారు....

No comments:
Post a Comment