రెండున్నర యుద్ధాన్ని ఒకే సారి చేయగలమని చెప్పి
ప్రపంచమే ఉలిక్కి పడేలా చేసిన బిపిన్ రావత్ ఎవరు ?
భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆశామాషి సైనికుడు
కాదు, యుద్ధ తంత్రాలు తెలిసిన దీరుడు, ముందు
చూపు ఉన్న సైనికుడు, ఎంతో మంది సీనియర్లు
ఉన్నా , వయసులో తక్కువైనా అందరిని కాదని
బిపిన్ రావత్ కే ఆర్మీ చీఫ్ పదవి ప్రధాని మోడీ
కట్టబెట్టారంటే ఆయన సామర్ధ్యాన్ని మనం అర్థం
చేసుకోవచ్చు, చైనాతో యుద్ధం వస్తుందంటే చైనానే
కాదు పాకిస్తాన్ ,ఆదేశ ముస్కరలతో కలిపి రెండు
నర్ర యుద్ధాన్ని ఒకే సారి చేయగలమని ప్రకటన చేసి
ప్రపంచమే ఉలిక్కి పడేలా చేశాడు , ఎంతో ముందు
చూపు, శత్రువులను దెబ్బకొట్టే వ్యూహ రచన ఉంటే
గాని ఒక ఆర్మీ చీఫ్ ఇలాంటి ప్రకటన చేయరు,
బిపిన్ రావత్ ది ఉత్తరఖాండ్ రాష్ట్రం , మన
పూర్వీకులు తరతరాలుగా మన కుటుంబాల కోసం
కష్టపడుతుంటారు, కానీ రావత్ కుటుంబం తాతా
తండ్రి ఇలా తరతరాలుగా దేశం కోసం సైన్యంలో
ఉండి శత్రువులతో పోరాడుతున్నారు,బిపిన్ రావత్
చదివింది మొత్తం యుద్ధం గురించే , యుద్ధం ఎలా
చేయాలి, ఎలా ప్రణాళికలు రచించాలి, శత్రువుల
వ్యుహాలు ఎలా చిత్తు చేయాలి ఇలా ఆయన
ఇందులో PHD చేశారు, 1978 లో తన తండ్రి పని
చేసిన గుర్ఖా రైపిల్స్ లో సైనికుడిగా చేరాడు,
పర్వతాలపై యుద్ధం చేయడంలో ఎంతో నైపుణ్యం
వున్నవాడు,చాలా సంవత్సరాలు ముస్కరుల
వేటలో ఆరితేరి పోయాడు,శత్రువులు గీత దాట
కుండా ఎన్నో ఆపరేషన్లు నిర్వహించాడు,1987లో
ఒకానొక సందర్భంలో చైనా సైన్యాన్ని ఎదుర్కోవ
డానికి భారతదేశం బిపిన్ రావత్ బృందాన్ని పంపింది
అంతే కాకుండా మోనాకొ అనే ఆపరేషన్ లో
బాగంగా భారతదేశం తరపున బయటదేశం అయిన
కార్గో లో నాలుగు నెలలపాటు బిపిన్ రావత్ బృందం
శ్రమించి అక్కడ పరిస్థితులు దారిలోకి తెచ్చి
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు
2015లో 18 మంది సైనికులు మయన్మార్ కు
చెందిన ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోగా
రావత్ బృందం ఒక్క రాత్రిలోనే దాదాఫు 100
మంది ముస్కరులను గుట్టు చప్పుడు కాకుండా
బోర్డర్ బయటే పాతేసి వచ్చారు, ఈ ఉదంతంలో
ప్రపంచమే షాక్ అయ్యింది, డిసెంబర్ 2016 లో
ఆర్మీచీఫ్ గా రావత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత
కేవలం ఏడు నెలల్లోనే ఆపరేషన్ హంట్ పేరుతో
కాశ్మీర్ ను జల్లెడ పట్టి 110 మంది ముస్కరులను
మట్టు బెట్టించాడు, దేశంలో ఎక్కడ దాడులు
జరిగిన వెంటనే అక్కడకు చేరుకుని నేనున్నా
నంటు సైనికులకు ధైర్యం చెబుతారు, ఎదైనా
కష్టం వస్తే దేశం రావత్ బృందం వైపు చూసేది,
అంతటి సామర్ధ్యం ఉన్న సైనికుడు రెండునర్ర
యుద్ధానిఖి సిద్దమని ఊరికే చెప్పడు , ఎంతో
వ్యూహ రచన చేసుంటే తప్ప.
దూకుడు స్వభావం గలవాడని విపక్షాలు ఆర్మీ చీఫ్ గా
రావత్ ను వ్యతిరేకించినా నరేంద్ర మోడీ ఆయనకే
పదవిని ఎందుకు కట్టబెట్టారు ఇప్పటికైనా తెసిలిందా.
www.ayurgreen.com

No comments:
Post a Comment